పట్టణాల్లోని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

పట్టణాల్లోని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

తెలంగాణ:పట్టణాల్లో ని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో భాగంగా పేదలు 75 గజాల్లోపు ఇల్లు నిర్మించుకుంటే వారికి రూపాయికే రిజిస్ట్రేషన్ సదుపాయంకల్పిస్తారు. ఏడాదికి ఇంటి పన్ను కూడా వంద రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు.

Back to Top