ఈద్‌ అల్‌ అదా ఫస్ట్‌ డే: స్లాటర్‌ కానున్న 8,000 యానిమల్స్‌

ఈద్‌ అల్‌ అదా ఫస్ట్‌ డే: స్లాటర్‌ కానున్న 8,000 యానిమల్స్‌

అబుదాబీలోని పబ్లిక్‌ అబాటర్స్‌ అంచనా ప్రకారం, 8,000 శాక్రిఫిషియల్‌ యానిమల్స్‌ స్లాటర్‌ హౌస్‌కి ఈద్‌ అల్‌ అదా తొలి రోజు రావొచ్చని తెలుస్తోంది. అబుదాబీ మునిసిపాలిటీ ఈ మేరకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అబుదాబీ స్లాటర్‌హౌస్‌కి సుమారు 2,400 వరకు యానిమల్స్‌ రానున్నాయి. స్లాటర్‌హౌస్‌లో ఇరవై నాలుగ్గంటలూ స్లాటర్‌ హౌస్‌ వద్ద వుండి యానిమల్స్‌ని పరీక్షిస్తారు. పెద్దలకు అలాగే పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌కి ప్రయార్టీ వుంటుందని అధికారులు పేర్కొన్నారు. అబుదాబీ మునిసిపాలిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సయీద్‌ కార్వాష్‌ అల్‌ రుమైతి మాట్లాడుతూ, స్లాటర్‌ హౌస్‌ల వద్దనున్న మాస్క్‌లలో ఈద్‌ ప్రేయర్స్‌ని నిర్వహించేందుకు జనరల్‌ అథారిటీ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ అథారిటీ (అవ్‌కాఫ్‌) ఇమామ్స్‌ కూడా అందుబాటులో వుంటారని చెప్పారు. స్లాటర్‌ హౌస్‌లు, టైలర్‌ మేడ్‌ ఐస్‌బాక్స్‌లను కూడా సిద్ధం చేయడం జరిగింది. యానిమల్స్‌ని పబ్లిక్‌గా నిబంధనలకు విరుద్ధంగా స్లాటర్‌ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. 

Back to Top