సిటిజన్‌షిప్‌ కోల్పోయిన 59 మంది కువైటీలు

సిటిజన్‌షిప్‌ కోల్పోయిన 59 మంది కువైటీలు

కువైట్‌ 59 మంది కువైటీలు హయ్యర్‌ కమిటీ ఫర్‌ సిటిజన్‌షిప్‌ ఎఫైర్స్‌ జారీ చేసిన నిర్ణయం ఆధారంగా సిటిజన్‌షిప్‌ కోల్పోయారు. డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ అలాగే మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ షేక్‌ ఖాలిద్‌ అల్‌ జర్రా నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఆర్టికల్‌ 9, 10 మరియు 11 - అమిరి డిక్రీ నెంబర్‌ 15/1959 కువైటీ సిటిజన్‌ షిప్‌ చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్టికల్‌ 11 ప్రకారం, కువైటీ పౌరులు, వేరే దేశం పౌరసత్వాన్ని పొందితే కువైటీ పౌరసత్వం కోల్పోతారు. ఒకవేళ కువైటీ మహిళ, వేరే దేశం పౌరసత్వం పొందకుండా వుంటే మాత్రం ఆమెకి సంబంధించినన కువైటీ పౌరసత్వం కోల్పోవడం జరగదు. 

 

Back to Top