యూఏఈలో ఎమిరేట్స్ ఐడీ వార్నింగ్
- July 26, 2019
యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, రెసిడెంట్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్రాడ్స్టర్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎమిరేట్స్ ఐడీ హోల్డర్స్ ఎవరూ తమ వ్యక్తిగత వివరాల్ని, బ్యాంక్ వివరాల్ని ఫోన్ ద్వారా ఎవరికీ అందజేయకూడదని డిపార్ట్మెంట్ తరఫున నోటీస్‌లో స్పష్టం చేశారు. ఫోన్ ద్వారాగానీ, ఇ-మెయిల్ ద్వారాగానీ వివరాల్ని షేర్ చేస్తే ఫ్రాడ్స్టర్స్ చేతికి చిక్కినట్లే అవుతుందని హెచ్చరించారు. టెలిఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా అథారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ రెసిడెంట్స్ వ్యక్తిగత వివరాల్ని కోరబోదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఫ్రాడ్స్టర్స్ విషయమై ఎలాంటి సమాచారం వున్నా, సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా లేదా టెలిఫోన్ ద్వారా డిపార్ట్మెంట్కి తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







