కర్నాటక:25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప
- July 26, 2019
బెంగళూరు:కర్నాటక 25వ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతో ప్రమాణం చేయించారు. బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన... పార్టీ కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ సీనియర్ నేతలు శోభా కరంద్లాజే, మురళీధర్ రావు సహా పలువురు నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







