గ్లోబల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణగా సౌదీ సినిమా
- July 27, 2019
సౌదీ అరేబియా:వెనిస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో సౌదీ సినిమా ది పెర్ఫెక్ట్ క్యాండిడేట్ ప్రధాన ఆకర్షణ కానుంది. గోల్డెన్ లయన్ ప్రైజ్ కోసం మొత్తం 14 అంతర్జాతీయ ఫిలింస్, ది పెర్ఫెక్ట్ క్యాండిడేట్‌తో పోటీ పడుతున్నాయి. హైపా అల్ మన్సౌర్ దర్శకత్వంలో రూపొందిన ది పెర్ఫెక్ట్ క్యాండిడేట్, ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్న తొలి సౌదీ సినిమాగా నిలిచింది. కెనడానికి చెందిన అటోమ్ ఓగోయాన్, స్వీడన్‌కి చెందిన రాయ్ అండర్సన్, జపాన్‌కి చెందిన హిరోకాజు కోరె-ఇడిలతో అల్ మన్సౌర్ పోటీ పడుతున్నారు. స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఓ యంగ్ సౌదీ ఫిమేల్కి సంబంధించిన కథ ఈ 'ది పెర్ఫెక్ట్ క్యాండిడేట్'. గతంలో వెనీస్ హారిజనోన్స్ అవార్డ్ కార్యక్రమంలో 'ఔజ్దా' సినిమాతో పోటీ పడి అల్ మన్సౌర్ మూడు బహుమతుల్ని గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..