గురునానక్‌ జయంతి: 550 బ్లడ్‌ డొనేషన్స్‌

- July 27, 2019 , by Maagulf
గురునానక్‌ జయంతి: 550 బ్లడ్‌ డొనేషన్స్‌

అబుదాబీ:గురునానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా సిక్కు సమాజం 550 వలంటీర్స్‌తో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. మొత్తం 6 బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్స్‌ని నిర్వహిస్తున్నారు. రెండో క్యాంప్‌, గురుద్వారా మాటా సాహిబ్‌ కౌర్‌ - ముసాఫా వద్ద శుక్రవారం నిర్వహించారు. అబుదాబీ, అల్‌ అయిన్‌ వ్యాప్తంగా ఈ క్యాంపుల్ని ప్లాన్‌ చేసినట్లు యూఏఈలోని ఇండియన్‌ అంబాసిడర్‌ నవ్‌దీప్‌ సింగ్‌ సూరి చెప్పారు. అబుదాబీ బ్లడ్‌ బ్యాంక్‌కి బ్లడ్‌ డొనేట్‌ చేసేందుకోసం 550 వాలంటీర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు అంబాసిడర్‌. సిక్‌ కమ్యూనిటీ, వివిధ రెలిజియన్స్‌కి చెందినవారి నుంచి ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తోంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com