పాత నోట్ల చెల్లుబాటుకి డెడ్లైన్ జులై 31
- July 30, 2019
మస్కట్: పాత నోట్లను రీప్లేస్ చేసుకోవడానికి జులై 31 డెడ్లైన్ అనీ, ఈ విషయం గతంలోనే ప్రకటించామనీ, వీలైనంత త్వరగా పాత నోట్లను మార్చుకోకపోతే, జులై 31 తర్వాత మార్చుకునే అకవాశం వుండదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ మరోమారు హెచ్చరించింది. 1995 నవంబర 1కి ముందు జారీ చేసిన నోట్లన్నీ ఇకపై చెల్లుబాటు కావు. రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్ తమ పాత నోట్లను ప్రస్తుతం సర్క్యులేషన్లో వున్న నోట్లతో రువీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ హెడ్ ఆఫీస్ లేదా సలాలా మరియు సోహార్లో వున్న బ్రాంచీలలో మార్చుకోవాఇ్స వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







