హజ్ యాత్రీకులను గ్రీట్ చేసేందుకోసం 500 మందికి ట్రెయినింగ్
- July 30, 2019
రియాద్: వందలాది మంది సౌదీ పాస్‌పోర్ట్ కంట్రోల్ స్టూడెంట్స్‌కి ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రెయినింగ్ ఇచ్చి, యాత్రీకులను గ్రీట్ చేసేలా తీర్చిదిద్దుతున్నారు. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ ప్రస్తుతం 500 మంది ట్రైనీలకు 10కి పైగా లాంగ్వేజీలలో శిక్షణ ఇప్పించడం జరిగిందని డైరెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ట్రెయినింగ్ - పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ సలెహ్ బిన్ సాద్ అల్ మెర్బా చెప్పారు. రెండేళ్ళ క్రితమే ఈ ప్రోగ్రామ్ ప్రారంభమయ్యిందనీ, ఈ ఏడాది మరిన్ని కొత్త ఆలోచనలతో ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశామని చెప్పారాయన. హజ్ మాల్స్ మరియు టెర్మినల్స్ వద్ద పాస్‌పోర్ట్ ఆఫీసర్స్ సేవలు అందిస్తున్నారు. హజ్ మరియు ఉమ్రా సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే ప్రయాణీకులకు సేవలందించడం ఓ గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నామని తెలిపారు సలెహ్ బిన్ సాద్ అల్ మెర్బా.
తాజా వార్తలు
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







