దాడుల్ని ఖండిస్తున్నాం: ఒమన్
- January 06, 2016
ఇరాన్‌లోని సౌదీ డిప్లమాటిక్ మిషన్స్‌పై జరిగిన దాడుల్ని ఖండిస్తున్నట్లు ఒమన్ వెల్లడించింది. అయితే సౌదీ సహా పలు గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో తెగతెంపులు చేసుకున్న విధంగా కాకుండా ఒమన్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సౌదీలో మతగురువు ఉరికి వ్యతిరేకంగా ముస్లింలలోని ఓ వర్గం గల్ఫ్ దేశాల్లోనూ సౌదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. ఇరాన్లో అయితే, సౌదీ తీరుపై అక్కడి ఓ వర్గం ముస్లింలు ఆందోళనలతో అట్టుడికించారు. దీంతో సౌదీ, ఇరాన్‌తో సంబంధాలు తెంచుకుంది. బహ్రెయిన్, తదితర దేశాలూ అదే బాటలో నడిచాయి. అయితే ఇరాన్లో తమ రాయబారిని ఉపసంహరించుకునే విషయమై ఒమన్ వెనక్కి తగ్గింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







