ఒమన్‌లో 42 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత
- July 30, 2019
మస్కట్: మస్కట్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. అల్ బురైమి, విలాయత్ ఇబ్రి, ఫహెద్ మరియు సెమైల్ ప్రాంతాల్లో 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. అల్ అమెరాత్, ఖసబ్, అల్ రుస్తాక్, సుర్ మరియు హైమా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకుంటున్నాయి. మరోపక్క నిజ్వా, బహ్లా మరియు ఇబ్రాలలో అత్యధి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం దోఫార్ గవర్నరేట్‌లోని జబాల్ సమ్హాన్‌లో అత్యల్పంగా 21 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. ఆ తర్వాతి స్థానం జబాల్ సామ్స్ (22 డిగ్రీలుగా వుంది). కాగా, అల్ హజార్ మౌంటెయిన్స్, సమీపంలోని విలాయత్స్‌లో థండర్ షవర్స్ కారణంగా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..