ఆగస్ట్ కోసం పెట్రోల్ ధరల్ని సవరించిన యూఏఈ
- July 30, 2019
యూఏఈలో పెట్రోల్ ధరల్ని సవరించారు. ఆగస్ట్ నెల కోసం ఈ సవరించిన ధరలు వర్తిస్తాయి. పెట్రోల్ ధరలు ఆగస్ట్‌లో పెరగనున్నాయి. సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 2.37 దిర్హామ్‌లకు చేరుకుంటుంది. జులైలో ఈ ధర 2.30 దిర్హామ్‌లుగా వుంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.26 దిర్హామ్‌లుగా వుంటుంది. జులైలో ఈ ధర 2.18 దిర్హామ్‌లు మాత్రమే. మరోపక్క డీజిల్ ధర కూడా పెరిగింది. జులైలో 2.35 దిర్హామ్‌లుగా లీటర్ డీజిల్ ధర వుంటే, ఆగస్ట్‌లో ఈ ధర 2.42 దిర్హామ్‌లకు చేరుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







