కువైట్: పురుషులతో పోల్చితే మహిళలకు 52 శాతం తక్కువ వేతనాలు
- July 30, 2019
కువైట్ సిటీ: కువైటీ మహిళలు మరియు పురుషుల మధ్య వేతనాల్లో తేడా 41 శాతానికి పైగా వుంది గవర్నమెంట్ సెక్టార్లో. అదే ప్రైవేట్ సెక్టార్లో ఈ తేడా 63 శాతం వరకు వుంది. ఓవరాల్గా ఈ తేడా 52 శాతం. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న కువైటీ పురుషుల యావరేజ్ వేతనం 1,807 కువైటీ దినార్స్ కాగా, మహిళలకు 1,279 కువైటీ దినార్స్ మాత్రమే వేతనం లభిస్తోంది. 2019 తొలి క్వార్టర్ నాటి గణాంకాలు ఇవి. ప్రైవేట్ సెక్టార్లో పురుషుల యావరేజ్ వేతనం 1,417 కాగా, మహిళల సరాసరి వేతనం 866 కువైటీ దినార్స్గా వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







