శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు శుభవార్త
- January 06, 2016
శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు అక్కడో భవన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ కృషి ఫలితం మేరకు నేడు ఇరు రాష్ర్టాల మధ్య ఎంఓయూ కుదిరింది. తెలంగాణ రాష్ట్ర యాత్రికుల కోసం కేరళ రాష్ర్టంలో ఐదు ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించనున్నారు. పంబా నది సంగమం వద్ద ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేరళ సీఎం ఉమెన్ చాందీతో తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ ఉదయం కేరళ రాష్ట్రానికి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







