ట్రాఫికింగ్ బాధితులకోసం ఖతార్‌లో షెల్టర్ ఏర్పాటు
- August 01, 2019
ఖతార్:ట్రాఫికింగ్ బాధితులుగా మారిన వలస కార్మికుల కోసం ఖతార్ నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ (ఎన్‌సిసిహెచ్‌టి) 'హ్యూమన్ కేర్ సెంటర్'ని ప్రారంభించింది. ఈ సెంటర్ కార్మికులకు షెల్టర్‌గా మారుతుంది. అక్కడ వారికి అవసరమైన సహాయంతోపాటు, భద్రత కూడా కల్పిస్తారు. అల్ మామౌరాలో ఈ షెల్టర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆరు విల్లాలను షెల్టర్ కోసం కేటాయించారు. ఇందులో నాలుగు విల్లాలను హౌసింగ్‌కి మరో రెండు పబ్లిక్ సర్వీసుల కోసం వినియోగిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఎన్‌సిసిహెచ్‌టి సెక్రెటరీ మొహమ్మద్ హాసన్ అల్ ఒబైద్లీ మాట్లాడుతూ, ట్రాఫికింగ్ బాధితులకు తక్షణ రిలీఫ్ కింద ఈ షెల్టర్ ఉపయోగపడ్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..