దుబాయ్‌లో బస్ ప్రమాదం: బస్ డ్రైవర్‌కి బెయిల్
- August 01, 2019
మస్కట్: దుబాయ్‌లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌కి బెయిల్ లభించింది. ఈ బస్సు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. రోడ్ బ్యారియర్‌ని బస్ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రోడ్డు బ్యారియర్ నిబంధనలకు విరుద్ధంగా వుందని బస్ డ్రైవర్ తరఫున వాదనలు విన్పించారు న్యాయవాది. ఒమన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన మవసలాత్ బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. ఎంబసీ ప్రయత్నాలు ఫలించి, డ్రైవర్‌కి బెయిల్ రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వాదనలు న్యాయస్థానంలో విన్పించాయి బాధిత కుటుంబాలు, యూఏఈ ప్రభుత్వం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..