పబ్లిక్‌లో మద్యపానం: డిపోర్టేషన్ సెంటర్‌కి ఇండియన్
- August 03, 2019
కువైట్: భారతదేశానికి చెందిన ఓ వ్యక్తిని కువైట్ పోలీసులు పబ్లిక్‌లో మద్యం సేవిస్తూ, మద్యం బాటిల్‌తో హల్చల్ చేస్తుండడంతో అరెస్ట్ చేశారు. అతన్ని డిపోర్టేషన్ సెంటర్‌కి రిఫర్ చేశారు. పూటుగా మద్యం సేవించిన నిందితుడు, సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో వున్నాడు. అతన్ని అలాంటి స్థితిలో చూసిన పలువురు మోటరిస్టులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన ఆపరేషన్ రూమ్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







