ఒమన్‌లో మరోసారి భారతీయులదే టాప్ ప్లేస్
- August 05, 2019
మస్కట్: వరుసగా రెండోసారి భారత జాతీయులు, బంగ్లాదేశీయుల్ని డామినేట్ చేశారు సంఖ్యా పరంగా ఒమన్‌లో. చాలాకాలంగా సుల్తానేట్‌లో బంగ్లాదేశీయుల సంఖ్య అధికంగా వుంది వలస కమ్యూనిటీలో. కాగా, నేషనల్ సెంటర్ ఫర్ స్టాఇస్టిక్స్ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2018లో భారతీయుల సంఖ్య 654,812గా వుంది. బంగ్లాదేశీయుల సంఖ్య 640,575. 2017లో భారతీయుల సంఖ్య 688,226 కాగా, బంగ్లాదేశీయుల సంఖ్య 692,164. కాగా, ఇండియన్ పాపులేషన్లో ఫిమేల్ వర్కర్స్ సంఖ్య 43,000గా వుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టార్లో వీరు పనిచేస్తున్నారు. ఇండియన్స్, బంగ్లాదేశీయుల తర్వాత పాకిస్తానీ జాతీయులు, ఆ తర్వాత ఫిలిప్పినోస్ ఒమన్‌లో ఎక్కువగా వుంటున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







