119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్ని ఖాళీ చేయించిన అధికారులు
- August 05, 2019
కువైట్ సిటీ: బ్యాచిలర్ ఎవిక్షన్ పేరుతో నిర్వహఙంచిన క్యాంపెయిన్‌లో 119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్ని ఖాళీ చేయించడం జరిగింది. జులై 19లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందస్తుగా ఇంటి యజమానులకు వార్నింగ్స్ ఇచ్చి, కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు. కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలుత వాటర్నీ ఎలక్ట్రిసిటీనీ బంద్ చేసి, ఆ తర్వాత మొత్తం 558 ఇళ్ళను తనిఖీలు ఇన్స్పెక్టర్స్తో తనిఖీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ క్యాంపెయిన్ ఇక ముందు కూడా కొనసాగుతుందని అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్వ ఆటర్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ)తో కలిసి ఈ క్యాంపెయిన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







