ఒమన్‌లో ఇండియన్ స్కూల్ స్టూడెంట్‌కి అంతర్జాతీయ ఎన్విరాన్మెంట్ అవార్డ్
- August 05, 2019
మస్కట్:9 వ గ్రేడ్ విద్యార్థి నేషనల్ ఎనర్జీ గ్లోబ్ అవార్డ్‌ని ఎలుచుకోవడం జరిగింది. విద్యార్థి పేరు సమ్వీద్ నంబియార్ కాగా, ఇండియన్ స్కూల్ సలాలాలో 9వ గ్రేడ్ అభ్యసిస్తున్నాడతడు. ఎన్విరాన్మెంటల్ కన్సర్వేఝన్కి సంబంధించి ఎనర్జీ గ్లోబ్ అవార్డ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రత్యేకమైనది కాగా, చిన్న వయసులోనే ఈ ఘనతను దక్కించుకున్న వ్యక్తిగా సమవీద్ నంబియార్ ఖ్యాతిగడించడం జరిగింది. నమ్వీద్ నంబియార్ మానవాళి చర్యలు, పర్యావరణంపై చూపించే ప్రభావానికి సంబంధించి. మొత్తం 187 దేశాలు ఈ అవార్డు కోసం పోటీ పడటం జరిగింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







