బహ్రెయిన్‌లో లేన్ క్లోజర్స్
- August 09, 2019
బహ్రెయిన్:నువైద్రాత్ ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సుబా హైవేపై అస్ఫాల్ట్ వర్క్ కారణంగా, నువైద్రాత్ ఎవెన్యూ నుంచి షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సుబా హైవేపై లెఫ్ట్ టర్న్ అలాగే సిట్రా నుంచి వచ్చే దారి, మనామా వైపు వెళ్ళే దారికి సంబంధించి ట్రాఫిక్ మళ్ళింపు వుంటుంది. ట్రాఫిక్‌ని అల్బా ఫ్లై ఓవర్ జంక్షన్ వైపుకు మళ్ళిస్తారు. కాగా, హిద్ వైపుగా షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్‌వేపై వెళ్ళే ట్రాఫిక్‌కి సంబంధించి స్లో లేన్‌ని క్లోజ్ చేస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆగస్ట్ 9 నుంచి నాలుగు రోజులపాటు (రాత్రి వేళల్లో) ఈ రోడ్ క్లోజర్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..