'సరిలేరు నీకెవ్వరు' మూవీ ఇంట్రో టీజర్..
- August 09, 2019
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా అతడు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఇంట్రోలో మహేష్ కశ్మీర్ లోయలో భారత సైన్యం తరఫున విధులు నిర్వర్తించే సైనికుడిగా కనిపించాడు..మహేష్ ఎంట్రీ కూడా చక్కటి బీజీఎం తో చూపారు.. మీరూ ఈ ఇంట్రో టీజర్ ను చూడండి..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







