మన్మథుడు 2 ట్విట్టర్ రివ్యూ
- August 09, 2019
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా పదిహేడేళ్ల క్రితం విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఈ తాజా సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ కాగా.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.. ఇతర ముఖ్యపాత్రల్లో వెన్నెల కిశోర్,నాజర్,రావు రమేష్, లక్ష్మీ నటించారు.ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి కామెడీతో పాటు రోమాన్స్ కూడా బాగానే జోడించనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నాగార్జున లేటు వయసులో లిప్‌లాక్‌లతో అదరగొట్టాడు. అది అలా ఉంటే సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.మరీ ఈ తాజా ‘మన్మథుడు 2’ సినిమాతో మన్మథుడిగా నాగార్జున మరోసారి మాయ చేస్తాడా... రకుల్ అందాలు, ఈ సినిమా కథాంశం ఏమేరకు ప్రేక్షకుల్నీ అలరిస్తోంది.., ఈ సినిమా ప్రివ్యూ షోలను చూసిన, ఓవర్సీస్‌లో ఈ సినిమా గురించి తెలుగు వారి స్పందన ఎలా ఉందో చూద్దాం..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..