ఖతర్ లో ప్రారంభమైన భారీ నీటి పధకం
- January 07, 2016
ఖతర్ మెగా వాటర్ సప్లై ఇంజీనేరింగ్ ఈ- బీడ్ ప్రాజెక్ట్ , సి. జి. జి. సి. అనే చైనా సంస్థ సంయుక్త
ఆధ్వర్యంలో భారీ నీటి పధకం ప్రారంభమైంది. ఈ నీటి సరఫరా మార్గాన్ని ఏర్పరుస్తు మొదటి
ప్రక్రియ మొదలైంది. అంచనా వేయబడిన ప్రణాళిక కన్నా 15 రోజుల ముందే ఆయా పనులు
పూర్తికావడం శుభ సూచికమని, ఇందుకు మేనజేమేంట్ విశేష కృషితో చక్కని పునాది నిర్మించిందని సి. జి. జి. సి. చైనా లో ప్రకటించింది. మొదటి దశ పనికి 11.2 కిలోమీటర్ల నిడివి లో , డి .యెన్ . 1200 , 1600 ఎం.ఎం. పైపుల మార్గం ఉంటుందని తెలిపింది.14 వాల్వ్ స్టేషన్లు, 16 యాంకర్ బ్లాకులు ఏర్పాటు చేశారు. ఖతర్ లో ప్రారంభమైన భారీ నీటి పధకం అత్యుత్తమ పురోగతి సాధిస్తూ, అధ్బుతమైన నిర్మాణ నాణ్యతతో ప్రభావితమై ఫీల్డ్ నిర్వహణలో మంచి పురోగతి ఏర్పడినట్లు చైనా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







