మోవాసలాత్ మాక్ ఫైర్ ఎక్సర్సైజ్
- January 07, 2016
మోవాసలాత్ (కార్వా) తమ సిబ్బందికి అగ్ని ప్రమాద సమయాల్లో ఎలా స్పందించాలనే విషయమై అవగాహన కల్పిస్తూ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఈ అవగాహనా కార్యక్రమంలో మోవాసలాత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాద సమయాల్లో వ్యవహరించాల్సిన విధానం గురించి తెలుసుకున్నారు. మోవాసలాత్ అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో పనిచేస్తుందనీ, సిబ్బందికి ఆ తరహా శిక్షణ ఇస్తుందనీ, భద్రత తమ ప్రధాన ఎజెండా అని సంస్థ సిఇఓ ఖాలిద్ నజర్ అలీ చెప్పారు. ఉద్యోగులను ఒక్క చోట సమావేశపరిచి, వారి నుంచి భద్రత విషయమై సలహాల్ని కూడా స్వీకరించింది సంస్థకు చెందిన పిఆర్ డిపార్ట్మెంట్. రెగ్యులర్గా ఈ తరహా అవగాహనా కార్యక్రమాలు జరుగుతుంటాయనీ, వ్యక్తిగత భద్రతపైనా ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని మోవాసలాత్ సిఇఓ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







