షుగర్ కి 'గుడ్డు' మందు
- May 15, 2015
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా తీసుకుంటున్న ఆహారంతో రోజు రోజుకి మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది పరిశోధకలు ఆ వ్యాధి నివారణకు భిన్న పరిష్కారాలు చూపుతున్నారు. అయితే ఫిన్లాండ్ పరిశోధకులు డయాబెటిస్ రిస్క్ తగ్గించే సులభ మార్గం చెబుతున్నారు. వారిని నాలుగు గుడ్లు తింటే మధుమేహ వ్యాధిని 40 శాతం వరకు తగ్గించుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







