హజ్ సీజన్‌లో హోలీ ప్లేసెస్‌లో పుట్టిన పిల్లలకు రాయల్ నేమ్స్
- August 12, 2019
సౌదీ అరేబియా: హజ్ ఫిలిగ్రిమేజ్ సందర్భంగా మక్కా మరియు మినా, అరాఫత్‌లలోని ఆసుపత్రుల్లో మొత్తం ఎనిమిది మంది పిల్లలు జన్మించారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మక్కా మెటర్నిటి మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఐదుగురు చిన్నారులు జన్మించారనీ, అరాఫత్‌లో ఇద్దరు, మినాలో ఒకరు జన్మించారని తెలుస్తోంది. కాగా, అత్యంత పవిత్రమైన రోజుల్లో, అత్యంత పవిత్రమైన స్థలాల్లో జన్మించిన పిల్లలకు రాయల్ నేమ్‌స పెట్టడం జరిగింది. అరాఫత్‌లో ఇద్దరు మహిళలకు లేబర్ పెయిన్స్ రావడంతో, తోఇ మహిళలు వారికి సాయం అందించారు. హజ్ రైట్స్ పెర్ఫామ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







