టీడీపీ విస్తృత స్థాయి సమావేశం...పలు కీలక అంశాలపై చర్చ
- August 13, 2019
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… సీనియర్ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి జరుగుతున్న రాష్ట్ర స్థాయి సమావేశం ఇది. ఇందులో మొన్నటి ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు.టీడీపీ కార్యకర్తలపై దాడులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







