జ్లీబ్ అల్ షుయోక్లో అగ్ని ప్రమాదం
- August 13, 2019
కువైట్ సిటీ: జ్లీబ్ అల్ షౌక్ ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం కారణంగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఇరుకైన రోడ్ల కారణంగా సంఘటనా స్థలానికిచేరుకోవడానికి అధికారులకు కొంత సమయం పట్టింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామనీ, ప్రమాదానికి గల కారణాలు పూర్తి విచారణ తర్వాత వెల్లడవుతాయని పేర్కొన్నారు ఆ ప్రకటనలో. కార్పెట్స్, ఫర్నిచర్, టెంట్స్, స్పాంజెస్ ఈ అగ్ని ప్రమాద తీవ్రతను మరింత పెంచాయి.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







