APNRT ఛైర్మన్ గా మేడపాటి వెంకట్ నియామకం
- August 14, 2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APNRT ఛైర్మన్ గా ( ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు) మేడపాటి వెంకట్ నియమితులైనారు.ఈ మేరకు ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం నియామకం జరిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి యువజన విభాగం అధ్యక్షులు మర్రి కల్యాణ్ మాట్లాడుతూ,APNRT (ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు)చైర్మన్ ఎన్నికైన మా ఆత్మీయ మేడపాటి వెంకట్ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి సభ్యులు తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా ఒక మంచి మనుసు వున్న మేడపాటి వెంకట్ ని నియమించినందుకు మన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







