దుబాయ్-ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019
దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విపుల్(కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని విపుల్ చదివి వినిపించి దుబాయ్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి కాన్సులేట్ ముందువుంటుందని తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో రమేష్ ఏముల, రవి ఉట్నూరి,నరేష్ కుమార్ మన్యం,భరద్వాజ్ వాలా,శ్రీకాంత్ చిత్తర్వు,కంబాల మహేందర్ రెడ్డి,గిరీష్ పంత్,భూపేష్ కుమార్,షైక్ అహ్మద్ షాదుల్లా,బండి జగన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.









తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







