కువైట్ లో ఘనంగా జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక
- August 15, 2019
కువైట్:ఆగస్ట్ 15 ఇండియన్ ఎంబస్సీ కువైట్ లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది అంబాసిడర్ కే జీవసాగర్ మహాత్మునికి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఎగురవేశారు తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించి కువైట్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి ఎంబస్సీ ముందువుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులందరికీ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఇందులో ముఖ్యంగా మన తెలుగుసేవా సంఘాలు ముందు వరుసలో వున్నాయి.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..