కువైట్‌లో విస్తరిస్తున్న ఫుడ్ ట్రక్స్
- August 19, 2019
కువైట్: స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విస్తరణలో భాగంగా యూత్, సరికొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో ఫుడ్ ట్రక్స్ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. వివిధ రకాలైన ఆహార పదార్థాల్ని తాజాగా వండి వడ్డించేలా ఈ ఫుడ్ ట్రక్స్ రూపుదిద్దుకుంటుండడం గమనార్హం. పౌరులు, నివాసితులకు అభిరుచులకు తగ్గట్టుగా వీటిని డిజైన్ చేస్తున్నారు. కువైట్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ తరహా ఫుడ్ ట్రక్స్ దర్శనమిస్తున్నాయి. అత్యద్భుతమైన డిజైన్స్‌తో ఆకట్టుకుంటున్న ఫుడ్ ట్రక్స్, ఆహార ప్రియుల అవసరాల్ని తీర్చుతున్నాయి. దాంతో, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. స్వయం ఉపాధి తమకు ఈ రకంగా దొరుకుతోందని యువత అంటున్నారు.
--షేక్ బాషా (కువైట్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..