ఆరామ్కో ప్లాంట్‌పై డ్రోన్ దాడి
- August 19, 2019
సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫాలిమ్ మాట్లాడుతూ, షయాబ్ న్యాచురల్ గ్యాస్ లిక్విఫాక్షన్ ఫెసిలిటీపై డ్రోన్ దాడి జరిగిందని చెప్పారు. చిన్నపాటి అగ్ని ప్రమాదం ఈ డ్రోన్ దాడి వల్ల చోటు చేసుకుందనీ, అయితే ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు చెప్పారు మినిస్టర్. సౌదీ అరామ్కోకి చెందిన రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియా - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బోర్డర్లో ఈ ఫీల్డ్ వుంది. కాగా, అరామ్కో ప్లాంట్‌పై దాడి తామే చేశామంటూ హౌతీ తీవ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం







