హిజ్రి న్యూ ఇయర్‌ సెలవు ప్రకటన

- August 19, 2019 , by Maagulf
హిజ్రి న్యూ ఇయర్‌ సెలవు ప్రకటన

యూఏఈలో హిజ్రి న్యూ ఇయర్‌ సెలవుని ప్రకటించారు. ముహర్రమ్‌ 1, హిజ్రి 1441 - ఇస్లామిక్‌ ఇయర్‌ బిగినింగ్‌ సందర్భంగా సెలవుని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇస్లామిక్‌ న్యూ ఇయర్‌ సెప్టెంబర్‌ 1న ఏర్పడనుంది. మూన్‌ సైటింగ్‌ని బట్టి సెలవు ఏ రోజు వస్తుందనేది అధికారికంగా ప్రకటించబడుతుంది. ఆదివారం గనుక సెలవు దినం వస్తే, లాంగ్‌ వీకెండ్‌ వచ్చినట్లవుతుంది. కాగా, ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన సర్క్యులర్‌ ప్రకారం పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్‌కి ఒకేలా సెలవులు వర్తిస్తాయి. మరోపక్క హిజ్రి న్యూ ఇయర్‌ సందర్భంగా అథారిటీ, ప్రెసిడెంట్‌ సహా రూలర్‌, క్రౌన్‌ ప్రిన్స్‌లకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com