మినా నుంచి గ్రాండ్ మాస్క్కి 43,000 మంది ఉచిత ప్రయాణం
- August 19, 2019
మక్కా: తొలిసారిగా ఈ మక్కా సీజన్లో 43,000 మంది ఫిలిగ్రిమ్స్కి మినా నుంచి గ్రాండ్ మాస్క్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. టర్కీ, యూరోప్, అమెరికా మరియు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫిలిగ్రిమ్స్కి ఈ అవకాశం కలిగింది. తవాఫ్ అల్ ఇఫాదాహ్ పెర్ఫామ్ చేయడానికిగాను వీరికి ఈ ఉచిత ప్రయాణం దక్కింది. యూరోప్, అమెరికా మరియు ఆస్ట్రేలియాకి చెందిన టర్కీ ముస్లిం ఫిలిగ్రిమ్స్ - ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మోతావిఫ్స్ - ట్రాన్స్పోర్ట్ సెక్టార్ సూపర్ వైజర్ అదెల్ కారి మాట్లాడుతూ, భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఈ సేవల్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. తష్రీక్ సందర్భంగా యాత్రీకుల్ని తరలించే ప్రక్రియ మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్ నేతృత్వంలో జరిగిందని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..