జెట్ స్కీ క్రాష్: వ్యక్తిని కాపాడిన దుబాయ్ పోలీస్
- August 20, 2019
యూఏఈ: బ్రేక్ వాటర్స్‌లో ఓ జెట్ స్కీ కుప్పకూలిపోగా, ఈ ఘటన నుంచి ఓ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు దుబాయ్ పోలీసులు. బాధితుడికి ఓ మోస్తరు గాయాలు కాగా, హుటాహుటిన అతన్ని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. పోర్ట్స్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఒబైద్ బిన్ హోదైబా మాట్లాడుతూ, ఓపెన్ బీచ్ గోయర్స్ సేఫ్టీ గైడ్స్‌ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. డైరెక్టసర్ ఆఫ్ మెరిటైమ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అలి అల్ నక్బి మాట్లాడుతూ, మెరిటైమ్ రెస్క్యూ టీమ్, ఆల్-ఫిమేల్ రెసూక్య పెట్రోల్ అత్యంత సమర్థవంతంగా వ్యవహరించి, ఆపదలో వున్నవారికి సహాయం చేస్తున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







