అపార్ట్‌మెంట్ నెంబర్‌తో లాటరీ టిక్కెట్: 1 మిలియన్ గెల్చుకున్న భారత వలసదారుడు
- August 20, 2019
దుబాయ్:34 ఏళ్ళ బారతీయ వలసదారుడు, తన అపార్ట్‌మెంట్ నెంబర్ కలిగిన లాటరీ టిక్కెట్‌ని కొనుగోలు చేయగా, అదృస్టం అతన్ని వరించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రఫాలెలో 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు సదరు భారతీయ వలసదారుడు. దుబాయ్‌లో స్థిరపడ్డ భారతీయ వలసదారుడు బీజాల్ ఓ, 4111 నెంబర్ లాటరీ టిక్కెట్‌ని కొనుగోలు చేశారు. బహుమతి గెల్చుకున్న విషయం తెలుసుకున్నాక తనకు మాట్లాడటానికి వీల్లేనంత ఆనందం కలిగిందని చెప్పారాయన. జులై 25న ఇండియాకి వెళుతూ టిక్కెట్ కొనుగోలు చేసినట్లు వివరంచారు బీజాల్.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు