నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన భారత మహిళ, చిన్నారి
- August 20, 2019
కువైట్: కువైటీ మహిళ, 2 ఏళ్ళ కువైటీ చిన్నారి ఖైరాన్లోని ఛాలెట్లో మునిగిపోయారు. సమాచారం అందుకోగానే పారామెడిక్స్, పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నీట మునిగిన ఇద్దర్నీ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. వైద్యులు, ఆ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. ఛాలెట్లో చిన్నారిని మెయిడ్ వద్ద విడిచిపెట్టిన తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్ పూల్‌లో ఆ ఇద్దరూ పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







