న్యూ హిజ్రి ఇయర్ సెలవుని ప్రకటించిన దుబాయ్
- August 26, 2019
దుబాయ్ ప్రభుత్వం - హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, హిజ్రి కొత్త ఏడాది సెలవు దినాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. న్యూ హిజ్రి ఇయర్ సందర్బంగా అధికారిక పెయిడ్ హాలీడేని అన్ని ప్రభుత్వ ఎన్‌టైటీస్, ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి ఇస్తున్నట్లు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఆస్ట్రనామర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ముహర్రమ్ 1, సెప్టెంబర్ 1న వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే, లాంగ్ వీకెండ్ వచ్చినట్లే.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







