హాంకాంగ్‌లో మిన్నంటిన నిరసనలు..సిసి టీవీ కెమెరాలపై పెట్రోల్ బాంబులు
- August 29, 2019
హాంకాంగ్: హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందోళన కారులు సిసిటీవీ కెమెరాలపై పెట్రోల్ బాంబులు విసిరిన ఆరోపణలపై ఆదివారం 29 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం నాడు భారీ ప్రదర్శన కోసం నగరానికి వస్తున్న ఆందోళన కారులను అడ్డుకునేందుకు రైల్వే సంస్థ ఎంటిఆర్ కార్పొరేషన్ తన రైలు సర్వీసులను సస్పెండ్ చేసింది. 1997లో బ్రిటిష్ పాలన నుండి చైనా ఆధీనంలోకి వచ్చిన హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కారులు గత మూడు నెలల నుండి హింసాత్మక ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







