ఒమన్ చట్టాల ఉల్లంఘన: 39 మంది వలసదారుల అరెస్ట్
- August 30, 2019
మస్కట్: ఓ మహిళ సహా 39 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. లేబర్ చట్టం అలాగే రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనుకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు మోపామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అల్ బతినా పోలీస్ అ ఈరెస్టులు చేసినట్లు ఓ ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్‌లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!







