'డిస్కో రాజా' ఫస్ట్‌లుక్ విడుదల
- September 02, 2019
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'డిస్కో రాజా'. ఎస్ఆర్‌టీ మూవీస్ బ్యానర్‌పై వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
సోఫాలో దర్జాగా కూర్చుని ఓ చేతిలో సిగార్ పట్టుకుని మరో చేతిలో గన్నుతో దరహాసం చిందిస్తున్న రవితేజ లుక్ ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' డిసెంబర్‌లో విడుదల కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..