నజ్మ్లో తొలి మహిళా ట్రాఫిక్ కోలిషన్ ఇన్స్పెక్టర్ నియామకం
- September 03, 2019
రియాద్: ట్రాఫిక్ కొలిషన్ ఇన్స్పెక్టర్గా తొలి నియామకాన్ని నజ్మ్లో చేపట్టారు. రియాద్‌లోని ప్రముఖ రోడ్లపై ట్రాఫిక్ కొల్యూషన్స్కి సంబంధించి ఆమెను ఇన్స్పెక్టర్గా నయిమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఖాలిద్ బిన్ అల్ వాలీద్ రోడ్ అలాగే కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో వున్న రోడ్లపై ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. తొలి రోజు ఆమె విజయవంతంగా తన బాద్యతల్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మహిళా ఎంపవర్మెంట్ దిశగా నజ్మ్ చేపట్టిన కీలకమైన ఘట్టంగా దీన్ని అభివర్ణిస్తున్నారు అధికారులు. ఆర్గనైజేసన్ సీఈఓ మొహమ్మద్ అల్ సులిమాన్ మాట్లాడుతూ, బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎంతో సమర్థత గలిగిన వ్యక్తి అని అన్నారు. d
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







