16 మంది వలసదారుల అరెస్ట్
- September 03, 2019
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో 16 మంది వలసదారుల్ని లేబర్ మరియు రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, ఓ ఆపరేషన్ని నిర్వహించి 16 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిని అరెస్ట్ చేశారు. నిందితులపై లేబర్ చట్టాల ఉల్లంఘన, రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







