మస్కట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీగా స్తంభించిన ట్రాఫిక్
- September 04, 2019
మస్కట్: కారు - ట్రక్ ఢీకొనడంతో మస్కట్ ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. అల్ మవాలెహ్ బ్రిడ్జి ఎగ్జిట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించిందనీ వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







