హెచ్ఐవీ పాజిటివ్: ఆసియా మెయిడ్ డిపోర్టేషన్
- September 05, 2019
కువైట్:ఆసియా జాతీయులైన ఓ మెయిడ్‌కి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో డిపోర్ట్ చేయడం జరిగింది. వలసదారుల షెల్టర్ క్లినిక్‌లో వైద్య పరీక్షల సందర్భంగా హెచ్ఐవీ పాజిటివ్ విషయం బయటపడింది. తమ ఇల్లీగల్ స్టేటస్‌ని క్లియర్ చేసుకునేందుకుగాను ఎలాంటి కేసుల్లోనూ తమకు ప్రమేయం లేదని ప్రూవ్ చేసుకునే క్రమంలో వైద్య పరీక్షలు సైతం చేయించుకోవాల్సి వస్తోంది వలసదారులకి. ఈ క్రమంలోనే వలసదారుల షెల్టర్ క్లినిక్‌లో వైద్య పరీక్షల కోసం పెద్దయెత్తున వివిధ జాతీయులు వస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







