జయలలిత పాత్రలో టాలీవుడ్ క్వీన్
- September 10, 2019
తమిళనాడు దివంగత మాజీ సీఎం.. అన్నాడీఎం మాజీ అధ్యక్షురాలు.. ప్రముఖ నటి అయిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,ప్రసాద్ మురుగేశన్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి విదితమే.
ఈ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో టాలీవుడ్ లో ఒకప్పుడు అందాలను ఆరబోసి.. చక్కని నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ నాటి అందాల రాక్షసి రమ్యకృష్ణ నటించనున్నారు.
జయలలితకు సంబంధించిన బాల్యంలో సన్నివేశాలకు ప్రసాద్ మురుగేశన్ ,రాజాకీయంలోకి ఎంట్రీ తర్వాత చనిపోయేవరకు జరిగిన పలు సంఘటనలను దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీలో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని తమిళ సినిమా వర్గాల్లో వినిపిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..