ఇంటర్వ్యూ లేకుండానే డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు

ఇంటర్వ్యూ లేకుండానే డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ కోపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్-TSCAB స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్‌ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నిర్వహించనుంది. ఇంటర్వ్యూ లేదు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://tscab.org చూడొచ్చు. 
ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 8
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30
అప్లికేషన్ ఫీజు చెల్లింపు: 2019 సెప్టెంబర్ 8 నుంచి 2019 సెప్టెంబర్ ౩౦
ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ: 2019 అక్టోబర్ 2
విద్యార్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు ఇంగ్లీష్ భాష, కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసుండాలి. తెలుగులో నైపుణ్యం ఉండాలి. 
వయసు: 20 నుంచి 28 ఏళ్లు. 
ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.300.

Back to Top