డిసెంబర్ 20న విడుదల కానున్న డిస్కో రాజా
- September 15, 2019మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20,2019న విడుదల కానుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్ ' ఫేమ్ నభా నటేశ్‌ను ఓ నాయికగా, 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను మరో నాయికగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజులుగా చిత్రం గోవా షెడ్యూల్ జరుపుకుంటుండగా, రీసెంట్‌గా పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసి అనుకున్నటైంకి సినిమాని పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం